ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.50వేల ఆర్థిక సాయం అందజేత

ABN, First Publish Date - 2022-12-07T23:59:15+05:30

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆమనగల్లు ఫొటోగ్రాఫర్‌ శవ్వ మల్లేశ్‌ కుటుంబానికి జిల్లా, మండల ఫొటోగ్రాఫర్స్‌ సోసియేషన్‌ చేయూతనందించింది.

చెక్కు అందజేస్తున్న ఫొటో గ్రాఫర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు, డిసెంబరు 7: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆమనగల్లు ఫొటోగ్రాఫర్‌ శవ్వ మల్లేశ్‌ కుటుంబానికి జిల్లా, మండల ఫొటోగ్రాఫర్స్‌ సోసియేషన్‌ చేయూతనందించింది. ఆ కుటుంబానికి తామున్నామని అసోసియేషన్‌ నాయకులు భరోసా ఇచ్చారు. రాష్ట్ర కమిటీ నుంచి రూ.10వేలు, మండలాల నుంచి రూ.40వేలు పోగుచేసి బుధవారం మల్లేశ్‌ భార్య మమతకు రూ.50వేల చెక్కును రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేఖర్‌, కోశాధికారి శివలింగంగౌడ్‌, ఆమనగల్లు అధ్యక్షుడు కాడిగె సత్యం అందజేశారు. అసోసియేషన్‌ నాయకులు దుడ్డు శ్రీశైలం, ప్రశాంత్‌రెడ్డి, గణేశ్‌, వెంకటేశ్‌, గిరి, అలీం, శ్రీకాంత్‌, తిరుపతయ్య, నాగరాజు, ప్రవీణ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:59:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising