ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ పల్లె ప్రగతి సరే..పశువుల తొట్టిని పట్టించుకునేదెవరూ?

ABN, First Publish Date - 2022-06-15T04:31:17+05:30

ఫ పల్లె ప్రగతి సరే..పశువుల తొట్టిని పట్టించుకునేదెవరూ?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బషీరాబాద్‌, జూన్‌ 14:  పల్లెప్రగతి పనులు ఊరురా కొనసాగుతున్నాయి. ఈ ప్రగతి పనుల్లో భాగంగా పలు గ్రామాల్లో ఇప్పటికే ఓహెచ్‌ఎ్‌సఆర్‌ ట్యాంకులు, మినీ ట్యాంకులు, పశువుల తొట్లను శుభ్రపరిచారు. ఇదిలా ఉండగా  బషీరాబాద్‌ మండలంలోని మల్కన్‌గిరి గ్రామంలో పశువుల తొట్టి నాచుపట్టి మురుగుకూపంగా మారింది. పల్లెప్రగతి కార్యక్రమంలో అధికారులెవరూ పశువల తొట్టిపై దృష్టి సారించకపోవడంతో ఆ పరిశుభ్రంగా తయారై  దర్శనమిస్తోంది.

Updated Date - 2022-06-15T04:31:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising