ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధర్మరక్షణకు అందరూ ముందుండాలి

ABN, First Publish Date - 2022-08-16T05:30:00+05:30

ఆధ్యాత్మిక పునాదుల పైనే ధర్మం నిలబడుతుందని

ఆగాపల్లిలో పోచమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచాల, ఆగస్టు 16: ఆధ్యాత్మిక పునాదుల పైనే ధర్మం నిలబడుతుందని ధర్మరక్షణకు ప్రతిఒక్కరూ ముందుండాలని ప్రముఖ చండీ ఉపాసకులు రేవల్లిరాజుశర్మ అన్నారు. మండలంలోని ఆగాపల్లిలో ఇబ్రహీంపట్నంకు చెందిన బర్ల జగదీశ్వర్‌యాదవ్‌, గండికోట జంగయ్యలు నిర్మించిన పోచమ్మ ఆలయంలో మంగళవారం విగ్రహ ప్రతిష్ఠాపన చేశారు. గణపతి పూజ, పుణ్యవాచకం, మహాగణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురోహితులు మడుపు నటరాజశర్మ, శ్రీనివా్‌సగుప్త, సర్పంచ్‌ జంగయ్యయాదవ్‌, శేఖర్‌గౌడ్‌, ఆకులయాదగిరి, భరత్‌, కౌన్సిలర్లు మమతశ్రీనివా్‌సరెడ్డి, పద్మమల్లేష్‌, నీలంశ్వేత నీలంభాను పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising