ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేవైఎం నూతన అధ్యక్షుల ఎన్నిక

ABN, First Publish Date - 2022-10-08T05:01:19+05:30

మండలంలోని కొత్తకుంట తండా, పోలెపల్లి బీజేవైఎం బూత్‌ కమిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు, అక్టోబరు 7: మండలంలోని కొత్తకుంట తండా, పోలెపల్లి బీజేవైఎం బూత్‌ కమిటీ ఎన్నికలు శుక్రవారం బీజేపీ నాయకులు గండికోట శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఎన్నిక కార్యక్రమానికి బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి వగ్గు ప్రభాకర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నాయకులు సమావేశమై కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తకుంట తండా అధ్యక్షుడిగా అల్లె నరేశ్‌ యాదవ్‌, పోలెపల్లి అధ్యక్షుడిగా ఓర్సు శ్రీకాంత్‌లు ఎన్నికయ్యారు. అనంతరం ప్రభాకర్‌ నూతన అధ్యక్షులకు ఎన్నిక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారిని సత్కరించి అభినందించారు. 


Updated Date - 2022-10-08T05:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising