ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నార్సింగ్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా ఎన్నిక

ABN, First Publish Date - 2022-12-16T23:50:44+05:30

: నార్సింగ్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా పెద్దగోల్కొండకు చెందిన అనేగోని శ్రీకాంత్‌గౌడ్‌ నియామిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌ రూరల్‌, డిసెంబరు 16: నార్సింగ్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా పెద్దగోల్కొండకు చెందిన అనేగోని శ్రీకాంత్‌గౌడ్‌ నియామిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసందర్భంగా శ్రీకాంత్‌గౌడ్‌ మాట్లాడుతూ.. కమిటీ డైరెక్టర్‌గా నియామించడానికి కృషి చేసిన స్ధానిక ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాంత్‌గౌడ్‌కు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు శుభాక్షాంక్షలు తెలిపారు.

Updated Date - 2022-12-16T23:50:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising