ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా ఎంసెట్‌e

ABN, First Publish Date - 2022-07-19T05:21:07+05:30

ప్రశాంతంగా ఎంసెట్‌e

హాల్‌ టికెట్లు తనిఖీ చేస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొయినాబాద్‌ రూరల్‌/మేడ్చల్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నిర్వహించిన ఎంసెట్‌ పరీక్షలో భాగంగా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఎంట్రెన్స్‌ ప్రశా తంగా ముగిసింది. మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌ చౌరస్తాలోని విద్యాజ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాల, ఆమ్డాపూర్‌ చౌరస్తాలోని జేబీఐఈటీ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేబీఐఈటీ కాలేజీలో ఉదయం 350, మధ్యాహ్న 350 మంది, విద్యాజ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉదయం 280, మధ్యాహ్నం 220మంది పరీక్ష రాశారని నిర్వాహకులు తెలిపారు. కళాశాలల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడి నెలకొంది. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మేడ్చల్‌ జిల్లా కండ్లకోయ సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే నిజామాబాద్‌కు చెందిన ఓ విద్యార్థిని పరీక్షా కేంద్ర కోడ్‌ నెంబర్‌ను సరిగా గుర్తించక వేరొక సెంటర్‌లోకి వెళ్లి కూర్చుంది. పొరపాటును గుర్తించి తన సెంటర్‌కు 10నిమిషాలు ఆలస్యంగా వెళ్లడంతో లోనికి అనుమతించలేదు. దీంతో విద్యార్థిని విలపించింది.

Updated Date - 2022-07-19T05:21:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising