ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోధుమకుంటలో డ్రోన్‌ సర్వే

ABN, First Publish Date - 2022-05-18T04:19:11+05:30

గోధుమకుంటలో డ్రోన్‌ సర్వే

డ్రోన్‌ ద్వారా సర్వే చేస్తున్న సర్వే ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీసర, మే 17: దేశవ్యాప్తంగా 2025 నాటికి అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటి యజమానికి అతని ఇంటికి సంబంధించి హక్కుదారుడి హోదా కల్పించి ఈ-ప్రాపర్టీ కార్డు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్వేను సర్వే ఆఫ్‌ ఇండియా అధ్వర్యంలో స్వమిత్వ(సర్వే ఆఫ్‌ విలేజ్‌ అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రోవైజ్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌) పేరిట కేంద్ర పంచాయతీ రాజ్‌, మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. అందులో భాగంగా మంగళవారం కీసర మండలం గోధుమకుంట గ్రామంలో డ్రోన్ల ద్వారా సర్వే చేశారు. ఇంటి యజమానితో మాట్లాడి నిర్మాణ ఉనికిని తెలుసుకొని ప్రత్యేక పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి, త్వరలో స్వమిత్వ కార్టు అందజేస్తామని సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో డీపీవో రమణమూర్తి, సర్పంచ్‌ మహేందర్‌రెడ్డి, హరీష్‌, పంచాయతీ కార్యదర్శి సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T04:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising