ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొబైల్‌ లింకులను ఓపెన్‌ చెయ్యొద్దు

ABN, First Publish Date - 2022-12-31T00:05:05+05:30

ఎక్కడి నుంచే ఫోన్లకు వచ్చే మొబైల్‌ లిం కులను టచ్‌చేసి ఓపెన్‌ చెయ్యొద్దని, పిల్లలు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తామని ఎస్సై అనిత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శామీర్‌పేట, డిసెంబరు 30: ఎక్కడి నుంచే ఫోన్లకు వచ్చే మొబైల్‌ లిం కులను టచ్‌చేసి ఓపెన్‌ చెయ్యొద్దని, పిల్లలు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే పోకిరీలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తామని ఎస్సై అనిత అన్నారు. అలాంటి వారితో అప్రమత్తంగా ఉంటూ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. శుక్రవారం శామీర్‌పేటలోని జగద్గిరిగుట్ట గురుకుల మహి ళా డిగ్రీ కళాశాలో ప్రిన్సిపల్‌ ఇష్రత్‌ ఆధ్వర్యంలో సైబర్‌నేరాలపై షీ టీమ్స్‌ ఎస్సై అనిత అవగాహన కల్పించారు. విద్యార్థినులపై ఎవరైనా వేధింపులకు పాల్పడినా, అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులకు ఫిర్యాదు చేయాల న్నారు. సైబర్‌నేరాలు, ఈవ్‌టీజింగ్‌పై అవగాహన కల్పించారు.

Updated Date - 2022-12-31T00:05:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising