ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శామీర్‌పేట గ్రామ పంచాయతీకి జిల్లాస్థాయి ఉత్తమ అవార్డు

ABN, First Publish Date - 2022-08-17T05:51:49+05:30

శామీర్‌పేట గ్రామ పంచాయతీకి జిల్లాస్థాయి ఉత్తమ అవార్డు

శామీర్‌పేట సర్పంచ్‌ బాలమణి, కార్యదర్శి శేషికుమార్‌లకు అవార్డును ప్రదానం చేస్తున్న మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్‌ హరీశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శామీర్‌పేట, ఆగస్టు 16 : శామీర్‌పేట గ్రామ పంచాయతీకి ఈసారి జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డు దక్కింది. సోమవారం మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద జరిగిన వజ్రోత్సవ స్వాతంత్య్ర వేడుకల్లో శామీర్‌పేట సర్పంచ్‌ బాలమణి, పంచాయతీ కార్యదర్శి శేషికుమార్‌లను అభినందిస్తూ మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్‌ హరీ్‌షలు ఉత్తమ అవార్డును ప్రదానం చేశారు.

  • ఉత్తమ సేవలందించిన ఆర్టీసీ ఉద్యోగికి.. 

శామీర్‌పేట మండలం హకీంపేట ఆర్టీసీ డిపోలో కార్గో మార్కెటింగ్‌ వింగ్‌లో పీసీసీ కౌంటర్‌ అసిస్టెంట్‌గా గోపు శ్రీనివాస్‌ ఉత్తమ సేవలందించగా ఉత్తమ సేవ అవార్డు అందుకున్నారు. ఈమేరకు హకీంపేట డిపోలో జరిగిన వజ్రోత్సవ స్వాతంత్య్ర వేడుకల్లో డిపో మేనేజర్‌ భవభూతి, అసిస్టెంట్‌ మేనేజర్‌ సునీతలు అతడిని అభినందించి ఘనంగా సన్మానించి అవార్డును ప్రధానం చేశారు.

Updated Date - 2022-08-17T05:51:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising