ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వృద్ధులకు దుప్పట్ల పంపిణీ

ABN, First Publish Date - 2022-12-16T23:52:01+05:30

మండల కేంద్రంలో ఇమ్మానియేల్‌ బంజార బైబిల్‌ సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా శుక్రవారం దుప్పట్లు పంపిణీ చేశారు.

వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న పాండు నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌, డిసెంబరు 16: మండల కేంద్రంలో ఇమ్మానియేల్‌ బంజార బైబిల్‌ సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా శుక్రవారం దుప్పట్లు పంపిణీ చేశారు. కడ్తాల జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ నాయక్‌, పాస్టర్‌ బూక్య లక్ష్మన్‌ నాయక్‌ ఎం. పాండు నాయక్‌, మాలతి నాయక్‌, సర్పంచ్‌ హంస మోత్యనాయక్‌, ఎంపీటీసీ లచ్చిరామ్‌ నాయక్‌, పాస్టర్‌ ప్రసాద్‌, భాస్కరాచారి, రాజేశ్‌, సఫియా బేగం పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:52:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising