ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

21న ప్రజా సమస్యలపై ధర్నా

ABN, First Publish Date - 2022-12-16T23:42:09+05:30

ప్రజాసమస్యల పరిష్కారానికి 21న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలమల్లేశ్‌ అన్నారు.

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర నాయకుడు బాలమల్లేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి, డిసెంబరు 16: ప్రజాసమస్యల పరిష్కారానికి 21న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలమల్లేశ్‌ అన్నారు. శుక్రవారం పరిగిలో సన్నహక సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చలేదన్నారు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ, డబల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులకు భూపంపిణీ పథకాలను మూలకు వేశారన్నారు. వీటి సాధన కోసం 21న చేపట్టే ధర్నాలను విజయవంతం చేయాలని కోరారు. సీపీఐ నాయకులు విజయలక్ష్మి, గోపాల్‌రెడ్డి, పీర్‌మహ్మద్‌, వెంకటేశ్‌, జంగయ్య, బాలు, చందు, రవి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising