ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారులు, గర్భిణుల వివరాలను ఆధార్‌కు అనుసంధానం చేయాలి

ABN, First Publish Date - 2022-09-14T05:15:46+05:30

చిన్నారులు, గర్భిణుల వివరాలను ఆధార్‌కు అనుసంధానం చేయాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు రూరల్‌, సెప్టెంబరు 13 : తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్‌, యాలాల, తాండూరు, పెద్దేముల్‌, తాండూరు పట్టణంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతల సమగ్ర వివరాలను ఆధార్‌కు అనుసంధానం చేయాలని ఐసీడీఎస్‌ సీడీపీవో రేణుక పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఐసీడీఎస్‌ కార్యాలయంలో తాండూరు ఐసీడీఎస్‌  పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లు, సూపర్‌వైజర్లతో ఆధార్‌ అనుసంధానంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాండూరు నియోజకవర్గంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు మొత్తం 17,258 మంది ఉన్నారని, ఇప్పటివరకు 7,200 మంది వివరాలు మాత్రమే ఆధార్‌కు అనుసంధానం చేశారని తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి వీలైనంత త్వరగా ఆధార్‌ అనుసంధానం పూర్తిచేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-14T05:15:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising