ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-09-12T04:57:51+05:30

దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూడూర్‌, సెప్టెంబరు, 11: మండలంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న  పంటలకు పరిహారం ఇవ్వాలని సీపీఐ వికారాబాద్‌ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు సిహెచ్‌.బుచ్చన్న ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఇటీవలే కురిసిన అకాల వర్షాలతో రైతులు సాగు చేసిన కంది, పత్తి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు.  రైతులకు పంట నష్టపరిహారం ఎకరాకు రూ.30వేలు ఇవ్వాలన్నారు. పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచి ఉండటంతో సాగు కోసం ఖర్చు చేసిన వేలాది రూపాయలు నష్టపోయామని రైతులు లబోదిబోమంటున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి ఆదుకోవాలన్నారు. 

Updated Date - 2022-09-12T04:57:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising