ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అకాల వర్షంతో పాడైన పత్తిపంట

ABN, First Publish Date - 2022-12-12T23:16:08+05:30

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండన్‌ అల్పపీడన ప్రభావంతో మండల పరిధిలో మూడు రోజులుగా చిరు జల్లులు కురుస్తున్నాయి.

యాచారం : నజ్దిక్‌సింగారంలో వర్షానికి తడిసిన పత్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాచారం, డిసెంబరు 12 : బంగాళాఖాతంలో ఏర్పడిన మాండన్‌ అల్పపీడన ప్రభావంతో మండల పరిధిలో మూడు రోజులుగా చిరు జల్లులు కురుస్తున్నాయి. దీంతో పత్తి పంట తడిసిముద్దయింది. పొలంలో తీయకుండా ఉన్న పత్తి వర్షానికి తడవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షం కారణంగా యాచారం, చౌదర్‌పల్లి, నజ్దిక్‌సింగారం, మాల్‌, తమ్మలోనిగూడ తదితర గ్రామాల్లో పత్తి పంట దెబ్బతింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-12T23:16:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising