ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసిన కాంగ్రెస్‌ శ్రేణులు

ABN, First Publish Date - 2022-10-18T05:20:48+05:30

అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసిన కాంగ్రెస్‌ శ్రేణులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూర్‌/ షాద్‌నగర్‌ అర్బన్‌/ ఆమనగల్లు/ షాబాద్‌, అక్టోబరు 17: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జిల్లాలోని పార్టీ శ్రేణులు పలువురు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. షాద్‌నగర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, టీపీసీసీ సభ్యుడు కడెంపల్లి శ్రీనివాస్‌, పార్టీ షాద్‌నగర్‌ సీనియర్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌, టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌లు ఓటు వేశారు. కాగా, ఏపీలోని కర్నూల్‌లో నిర్వహించిన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలో పీసీసీ మెంబర్‌ పామెన భీంభరత్‌ రిటర్నింగ్‌ అధికారిగా పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T05:20:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising