ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరువ్యాపారుల ఆందోళన

ABN, First Publish Date - 2022-05-17T05:36:16+05:30

చిరువ్యాపారుల ఆందోళన

జేపీ దర్గాలో సర్వే పనులు పర్యవేక్షిస్తున్న ఆర్డీవో రాజేశ్వరీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూర్‌, మే 16: తమకు న్యాయం చేయాలంటూ వందలాది మంది చిరువ్యాపారులు రెవెన్యూ, వక్ఫ్‌బోర్డు అధికారుల ముందు అవేదన వ్యక్తం చేశారు. కొత్తూర్‌ మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ శివారులో గల హజ్రత్‌ జహంగీర్‌పీర్‌ దర్గాను మాస్టర్‌ ప్లాన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం 50కోట్ల రుపాయలను మంజూరు చేసింది. ఈప్లాన్‌లో భాగంగా సోమవారం రెవన్యూ, వక్ఫ్‌బోర్డు అధికారులు భూసేకరణ నిమిత్తం దర్గా పరిసరాల్లో సర్వే పనులు నిర్వహించారు. దీంతో తమ జీవనం పొతుందని ఆందోళన చెందిన చిరువ్యాపారులు సర్వే పనులకు అడ్డు తగిలారు. ఆర్డీవో రాజేశ్వరీ, తహసీల్దార్‌ రాములు వ్యాపారులకు నచ్చజెప్పినా వినలేదు. చిరు వ్యాపారులందరు షాద్‌నగర్‌ ఎమ్మెల్యేఅంజయ్యయాదవ్‌ నివాసానికి తరలివెళ్లి తమ అవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. మధ్యాహ్నం తర్వాత అధికారులు చిరువ్యాపారుల వివరాలు సేకరించారు. 

Updated Date - 2022-05-17T05:36:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising