ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన కబడ్డీ పోటీలు

ABN, First Publish Date - 2022-10-18T05:20:24+05:30

ముగిసిన కబడ్డీ పోటీలు

బహుమతులు అందజేస్తున్న వరప్రసాద్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలకొండపల్లి, అక్టోబరు 17: మండల కేంద్రంలో ఐక్యత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వారంరోజులుగా నిర్వహిస్తున్న కబ్బడ్డీ పోటీలు సోమవారం ముగిశాయి. కార్యక్రమానికి ఐక్యత ఫౌండేషన్‌ డైరెక్టర్‌ సుంకిరెడ్డి వరప్రసాద్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కబడ్డీ పోటీల్లో 8జట్లు పాల్గొనగా విజయం సాధించిన జట్లకు ఐక్యత ఫౌండేషన్‌ తరఫున బహుమతులు అందజేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన టీమ్‌ సురే్‌షకు రూ.15వేలు, ద్వితీయ బహుమతి అసుర టీం బబ్లుకు రూ.8వేలు, తృతీయ బహుమతి స్కాచర్స్‌ టీం హరీ్‌షకు రూ.5వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నాగమణి, లింగమ్‌గౌడ్‌, లలితరాజు, హైమావతి, రామస్వామి, ఉపసర్పంచ్‌ జిల్లెల ఆంజనేయులు, నాయకులు చంద్రశేఖర్‌, రాఘవేందర్‌, కొండల్‌, జగన్‌, రమేష్‌, శివ, మల్లేష్‌, నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T05:20:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising