ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకటేశ్వర హాచరీ్‌సపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-12-15T23:51:22+05:30

: మంగళగూడ, కొత్తపేట శివారులోని వెంకటేశ్వర హాచరీ్‌సపై గురువారం మంగళగూడ గ్రామానికి చెందిన కొట్టం అరవీందర్‌రెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ ధనుంజయ్‌కి ఫిర్యాదు చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేశంపేట, డిసెంబరు 15: మంగళగూడ, కొత్తపేట శివారులోని వెంకటేశ్వర హాచరీ్‌సపై గురువారం మంగళగూడ గ్రామానికి చెందిన కొట్టం అరవీందర్‌రెడ్డి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ ధనుంజయ్‌కి ఫిర్యాదు చేశాడు. వెంకటేశ్వర హాచరీలో కోళ్ల వ్యర్థాలను ఆరు బయట డంప్‌ చేస్తున్నారని తెలిపారు. దీని వల్ల గ్రామంలో దుర్గందం వెదజల్లుతోందని తెలిపారు. రూ.80వేలు విలువ చేసే తన పాడి ఆవు కోళ్ల వ్యర్థాల గుంతలో పడి తీవ్రగాయాలపాలైందని తెలిపాడు. ఆవు బతికే పరిస్థితి లేదని తెలిపాడు. అదేవిధంగా ఫామ్‌లో మృత్యువాత పడిన కోళ్లను బయట పారేస్తుండడంతో వీధి కుక్కలు తిని లేగదూడలపై దాడులు చేస్తున్నాయని వాపోయాడు. దీంతో పాడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నరని తెలిపాడు. ఇందుకు కారణమైన వేంకటేశ్వర హాచరీ్‌సపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

Updated Date - 2022-12-15T23:51:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising