ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాత్మాగాంధీ విగ్రహానికి రంగులు

ABN, First Publish Date - 2022-08-15T05:59:45+05:30

మహాత్మాగాంధీ విగ్రహానికి రంగులు

రంగులు వేసిన గాంధీజీ విగ్రహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

షాద్‌నగర్‌, ఆగస్టు 14:  ‘మహాత్మా మన్నించు’ శీర్షికతో ఈ నెల 13న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి స్థానిక మున్సిపల్‌ అధికారులు స్పందించారు. ఫరూఖ్‌నగర్‌లో రంగు వెలిసిన గాంధీ విగ్రహానికి ఆదివారం తెల్ల రంగు వేశారు. సోమవారం జరుపుకునే 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకు విగ్రహాన్ని సిద్ధం చేశారు.

Updated Date - 2022-08-15T05:59:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising