ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉల్లాసంగా.. ఉత్సాహంగా!

ABN, First Publish Date - 2022-05-18T05:12:10+05:30

వేసవి సెలవులు వచ్చాయంటే చాలు.. చిన్నాపెద్ద అనే తేడా

నల్లచెర్వు గ్రామంలోని బావిలో ఈత కొడుతున్నపిల్లలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేసవి సెలవులు వచ్చాయంటే చాలు.. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా బావుల వద్దకు పరుగులు తీస్తుంటారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ఈత కొడుతూ సేదతీరుతుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే బావులు, పట్టణ ప్రాంతాల్లో స్విమ్మింగ్‌ఫూళ్లను ఆశ్రయిస్తారు. కొత్తగా ఈత నేర్చుకునేవారు వేసవి సెలవులను ఉపయోగించుకుంటారు. నూనె డబ్బాలు, రబ్బరు ట్యూబులు, బెండ్లు కట్టుకొని ఈత నేర్చుకుంటారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా బావులు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య తగ్గిపోయింది. భూగర్భ జలాలు అంతరించిపోవడం, పొలాల వద్ద బోర్లు వేసుకోవడం వల్ల బావులను పట్టించుకునేవారు కరువయ్యారు. మాడ్గుల మండలంలోని నల్లచెర్వు గ్రామంలోని ఓ బావిలో మంగళవారం చిన్నారులు ఈత కొడుతూ కనిపించారు. నీళ్లల్లో డైవ్‌లు కొడుతూ ఎంజాయ్‌ చేశారు.     - మాడ్గుల



Updated Date - 2022-05-18T05:12:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising