ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

ABN, First Publish Date - 2022-08-04T05:50:34+05:30

ఘనంగా తల్లిపాల వారోత్సవాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడంగల్‌, ఆగస్టు 3: మండల పరిధిలోని రుద్రారంలో అంగన్‌వాడీ టీచర్లు తల్లిపాల వారోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. ఈమేరకు బుధవారం గ్రామపంచాయతీలో గర్భిణీలు, కిషోరబాలికలతో ర్యాలీ చేపట్టారు. వారు మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు అందించడంతో వ్యాధినిరోధకంగా పని చేస్తుందని, ఆరు నెలల వరకు బిడ్డకు తల్లిపాలు అందించడం ఎంతో శ్రేయస్కరం అన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు హఫీజ, ఉమారాణి, సంతోష, సుగుణ, వెంకటమ్మ, శాంత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T05:50:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising