ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు-బైక్‌ ఢీ.. ముగ్గురికి గాయాలు

ABN, First Publish Date - 2022-12-15T00:18:41+05:30

నాగార్జునసాగర్‌ రహదారిపై గురునానక్‌ ఇంజినీరింగ్‌ కాలేజి వద్ద బుధవారం సాయంత్రం కారు.. బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 14: నాగార్జునసాగర్‌ రహదారిపై గురునానక్‌ ఇంజినీరింగ్‌ కాలేజి వద్ద బుధవారం సాయంత్రం కారు.. బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. మాడ్గుల తహసీల్దార్‌ దేవుజా డ్రైవర్‌తో కలిసి బుధవారం సాయంత్రం మాడ్గుల నుంచి కారులో హైదరాబాద్‌ బయలుదేరారు. గురునానక్‌ ఇంజినీరింగ్‌ కాలేజి వద్ద ఎదరుగా వచ్చిన బైక్‌ను కారు ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురికి గాయాల య్యాయి. క్షతగాత్రులు నేరుగా ఆస్పత్రికి వెళ్లారని వివరాలు తెలియాల్సి ఉందని సీఐ రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2022-12-15T00:18:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising