ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ స్థాయి ఖోఖో పోటీలలో బటర్‌ఫ్లై విద్యార్థుల ప్రతిభ

ABN, First Publish Date - 2022-12-07T23:24:00+05:30

జాతీయ స్థాయి సీబీఎస్‌ఈ పాఠశాలల విద్యార్థుల ఖోఖో పోటీలలో కడ్తాల పార్చ్యూన్‌ బటర్‌ప్లై స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.

చాంపియన్‌ షిప్‌తో విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌, డిసెంబరు 7: జాతీయ స్థాయి సీబీఎస్‌ఈ పాఠశాలల విద్యార్థుల ఖోఖో పోటీలలో కడ్తాల పార్చ్యూన్‌ బటర్‌ప్లై స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. క్లస్టర్‌ స్థాయిలో ద్వితీయ బహుమతి అందుకున్నారు. రాజమండ్రిలో ఈనెల 4 నుంచి 6వ తేది వరకు జరిగిన పోటీల్లో పార్చ్యూన్‌ బటర్‌ప్లై స్కూల్‌కు చెందిన సీబీఎ్‌సఈ క్లస్టర్‌ విద్యార్థులు 15 మంది పాల్గొన్నారు. ట్రోఫీని గెలుచుకున్న విద్యార్థులకు బుధవారం పాఠశాల ఆవరణలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు శేషగిరిరావు, కో-పౌండర్‌ రమేశ్‌, ప్రిన్సిపల్‌ సంజీవ్‌ నాంపల్లి, పీఈటీలు రాము, యాదగిరి, మహేందర్‌, రాంచందర్‌, గీత పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising