యూత్ నేషనల్ వాలీబాల్ పోటీలకు బీటెక్ విద్యార్థిని ఎంపిక
ABN, First Publish Date - 2022-12-16T23:24:04+05:30
అవుషాపూర్‌లోని విజ్ఞాన భారతి ఇంజినీరింగ్ కళాశాలలో బీ-టెక్ మూడో సంవత్సరం చదువుతున్న మేడపాటి లీలావతి యూత్ నేషనల్ వాలీబాల్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైంది.
ఘట్‌కేసర్ రూరూల్, డిసెంబరు 16: అవుషాపూర్‌లోని విజ్ఞాన భారతి ఇంజినీరింగ్ కళాశాలలో బీ-టెక్ మూడో సంవత్సరం చదువుతున్న మేడపాటి లీలావతి యూత్ నేషనల్ వాలీబాల్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు మధ్యప్రదే్‌షలోని పన్నాలో జరిగే వాలీబాల్ పోటీల్లో రాష్ట్రం జట్టుకు లీలావతి ఆడనుందని రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రమే్‌షబాబు శుక్రవారం తెలిపారు. ఈ పోటీల్లో 29రాష్ట్రాల జట్లు పాల్గొంటాయన్నారు. లీలావతిని కాలేజీ యాజమాన్యం, అఽధ్యాపకులు, పీడీ శ్రీనివా్‌సరెడ్డి, విద్యార్థులు అభినందించారు.
Updated Date - 2022-12-16T23:24:05+05:30 IST