ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లి మందలించిందని బాలుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-12-07T23:57:48+05:30

పాఠశాలకు పోవాలని తల్లి మందలించిందని బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కందుకూరులో బుధవారం చోటుచేసుకుంది.

రాహుల్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు డిసెంబరు 7: పాఠశాలకు పోవాలని తల్లి మందలించిందని బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కందుకూరులో బుధవారం చోటుచేసుకుంది. కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. కందుకూరుకు చెందిన కోడిగంటి రాహుల్‌(14) గ్రామంలోని పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. అతను గత 10 రోజుల నుంచి స్కూలుకు పోకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో బుధవారం తల్లి లావణ్య స్కూలుకు ఎందుకు పోవడం లేదని కొడుకును అడిగింది. తాను పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను తోలుకొస్తానంటూ మధ్యాహ్నం ఆమె ఇంటి నుంచి వెళ్లి తిరిగి వచ్చే సరికి రాహుల్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు ఎస్‌ఐ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2022-12-07T23:57:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising