ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్లు బంద్‌ చేసి బతుకమ్మ సంబరాలు సరికాదు

ABN, First Publish Date - 2022-10-02T05:40:04+05:30

రోడ్లు బంద్‌ చేసి బతుకమ్మ సంబరాలు సరికాదు

ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి

రంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 1: రోడ్లు బ్లాక్‌చేసి రాకపోకలను నిలిపేసి బతుకమ్మ సంబరాలు నిర్వహించడం ఏమిటని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ప్రశ్నించారు. శనివారం మీర్‌పేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, జిల్లెలగూడ బతుమ్మ ఘాట్‌ వద్ద బతుకమ్మ సంబరాలు నిర్వహించతో ఐదు గ్రామాలు, వందకుపైగా కాలనీల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పాడ్డాయని ఆయన తెలిపారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లేలగూడ వద్ద కాంగ్రెస్‌ అధ్వర్యంలో ధర్నా చేశారు. బతుమ్మ సంబరాలు చేసుకోవడం మంచిదే కానీ.. రోడ్లు బందు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. ధర్నాలో కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల వెంకటేష్‌, మీర్‌పేట్‌ కార్పొరేటర్లు చల్లా బాల్‌రెడ్డి, సిద్ధాల శ్రీశైలం, మహేశ్వరం యూత్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ఆళ్ల శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు కీసర యాదిరెడ్డి, చల్లా ప్రభాకర్‌రెడ్డి, విజయవర్ధన్‌రెడ్డి, సుభా్‌షరెడ్డి, కొండల్‌ యాదవ్‌, యూసూఫ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-10-02T05:40:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising