ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐటీ దాడులతో రాజకీయ లబ్ధికి బీజేపీ యత్నం

ABN, First Publish Date - 2022-11-23T23:34:04+05:30

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధికి యత్నిస్తుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆరోపించారు.

పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పుతున్న ఎమ్మెల్సీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు, నవంబరు 23: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధికి యత్నిస్తుందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు అందులో భాగమేనని ఆయన పేర్కొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు బుధవారం ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆద్వర్యంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈసందర్భంగా కసిరెడ్డి మాట్లాడారు. తెలంగాణ పట్ల ఉద్దేశ పూర్వకంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నేతలు విషం కక్కుతూ నిధుల కేటాయింపులో వివక్ష చూపుతుందన్నారు. ప్రజాక్షేత్రంలో బీజేపీకి తగిన శిక్ష తప్పదని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో రామకృష్ణ, మతృనాయక్‌, రవి, పాండు, భీమ్లా, శ్రీను, బుజ్జి, లక్ష్మణ్‌, సీత్యనాయక్‌, లక్ష్మణ్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T23:34:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising