ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ నిర్మాణానికి భూమి పూజ

ABN, First Publish Date - 2022-10-18T05:23:47+05:30

ఆలయ నిర్మాణానికి భూమి పూజ

భూమి పూజలో పాల్గొన్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలకొండపల్లి, అక్టోబరు 17: చీపునుంతల గ్రామంలో పోచమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి సోమవారం శ్రీకారం చుట్టారు. ఎర్ర సుదర్శన్‌రెడ్డి స్థలాన్ని కేటాయించగా అర్చకుడు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో సోమవారం భూమిపూజ చేశారు. సర్పంచ్‌ బండి రఘుపతి ఆధ్వర్యంలో  ఏర్పాట్లు చేశారు. అంతకుముందు అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ స్థల దాత సుదర్శన్‌రెడ్డిని సర్పంచ్‌ రఘుపతి సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ  మండల అధ్యక్షుడు గుజ్జల మహేశ్‌, ఉపసర్పంచ్‌ లక్ష్మీదేవి, వార్డుసభ్యులు, నాయకులు బాలకుమార్‌, పెంటయ్య, నర్సింహ, శ్రీశైలం, మల్లేశ్‌, శేఖర్‌, చెన్నకేశవులు, బ్రహ్మచారి, దేవేందర్‌, జనార్ధన్‌రెడ్డి, వెంకట్‌రాజ్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సింహారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-18T05:23:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising