కొత్తూర్ ఇన్‌స్పెక్టర్‌గా బాల్‌రాజ్
ABN, First Publish Date - 2022-03-05T05:30:00+05:30
కొత్తూర్ ఇన్‌స్పెక్టర్‌గా బాల్‌రాజ్
భూపాల్‌శ్రీధర్, బాల్‌రాజ్
కొత్తూర్, మార్చి 5: కొత్తూర్ పోలీ్‌సస్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా బాల్‌రాజ్ బాధ్యతలు చేపట్టారు. నార్సింగి పోలీ్‌సస్టేషన్‌లో డీఐగా పనిచేస్తూ ఇక్కడకు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న భూపాల్‌శ్రీధర్ సైబరాబాద్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైంకు బదిలీ అయ్యారు. భూపాల్‌శ్రీధర్ సంవత్సరంన్నర పాటు సమర్థవంతంగా విధులు నిర్వహించి పలువురి మన్ననలను పొందారు. ఇన్‌స్పెక్టర్ బాల్‌రాజ్ శనివారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. బాల్‌రాజ్ మాట్లాడుతూ ఫ్రెండ్లీపోలీస్ ద్వారా ప్రజల సమస్యలను పరిష్కారిస్తానన్నారు.
Updated Date - 2022-03-05T05:30:00+05:30 IST