ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అట్టహాసంగా గూడూరు శ్రీనివాస్‌రెడ్డి జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2022-10-05T04:36:56+05:30

అట్టహాసంగా గూడూరు శ్రీనివాస్‌రెడ్డి జన్మదిన వేడుకలు

పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న గూడూరు స్వప్న శ్రీనివాస్‌ రెడ్డి దంపతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌, అక్టోబర్‌ 4: డీసీసీ అధికార ప్రతినిధి, ఎంపీటీసీల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు, కడ్తాల ఎంపీటీసీ గూడూరు శ్రీనివా్‌సరెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం కడ్తాల మండల కేంద్రంలో అట్టహాసంగా నిర్వహించారు. టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నేనావత్‌ బీక్యానాయక్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు యాట నర్సింహ, మాజీ జడ్పీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ. జహంగీర్‌బాబాలతో కలిసి శ్రీనివా్‌సరెడ్డి కేక్‌కట్‌ చేసి ప్రజలకు పంచిపెట్టారు. పలు చోట్ల మొక్కలు నాటారు. తన సతీమణి స్వప్నతో కలిసి గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. పెద్దఎత్తున బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచారు. అంతకు ముందు మైసిగండి మైసమ్మ ఆలయంలో శ్రీనివా్‌సరెడ్డి దంపతులు ప్రత్యేకపూజలు చేశారు. 

Updated Date - 2022-10-05T04:36:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising