ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిపోర్టర్లపై దాడి.. ముగ్గురిపై కేసు

ABN, First Publish Date - 2022-12-15T00:15:22+05:30

విధి నిర్వహణలో ఉన్న రిపోర్టర్లపై దాడికి పాల్పడిని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పరిగి ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరిగి రూరల్‌, డిసెంబరు 14: విధి నిర్వహణలో ఉన్న రిపోర్టర్లపై దాడికి పాల్పడిని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పరిగి ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగి పట్టణంలోని జేడీహెచ్‌ ప్రైవే ట్‌ పాఠశాల యాజమాన్యం విద్యార్థులచే పనులు చేయిస్తున్నారని తెలుసుకున్న పలువురు రిపోర్టర్లు అక్కడికి వెళ్లారు. ఈమేరకు విద్యార్థులు బల్లలు మోస్తున్న దృశ్యాలను కెమెరాలో చిత్రీకరిస్తుండగా పాఠశాల యాజమాన్యం రిపోర్టర్లపై దాడికి దిగారు. ఇందుకు నిరసనగా బుధవారం పరిగి ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట రిపోర్టర్లు ధర్నా చేపట్టారు. దాడి చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాడ్‌ చేశారు. అనంతరం పరిగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దాడికి పాల్పడిన సిద్దిఖీ, తౌఫిక్‌, షఫీలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-12-15T00:15:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising