పేకాటరాయుళ్ల అరెస్టు
ABN, First Publish Date - 2022-08-04T05:42:23+05:30
పేకాటరాయుళ్ల అరెస్టు
బషీరాబాద్, ఆగస్టు 3: పేకాట స్థావరంపై బుధవారం సాయంత్రం పోలీసులు దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు మండల పరిధిలోని ఎక్మాయి శివారులోని పేకాట ఆడుతున్న ఐదుగురిని బ్లూకోట్ పోలీసులు పట్టుకుని రూ.3వేల నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి తెలిపారు.
Updated Date - 2022-08-04T05:42:23+05:30 IST