ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ పోస్టర్‌ విడుదల

ABN, First Publish Date - 2022-12-16T23:43:29+05:30

చౌదర్‌పల్లిలో ఈ నెల 18న చేపట్టే బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణను పురస్కరించుకొని శుక్రవారం దోమలో ఆదర్శ యువజన సంఘం, ఎమ్మార్పీఎస్‌ నాయకులు పోస్టర్‌ విడుదల చేశారు.

పోస్టర్‌ విడుదల చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోమ, డిసెంబరు 16: చౌదర్‌పల్లిలో ఈ నెల 18న చేపట్టే బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణను పురస్కరించుకొని శుక్రవారం దోమలో ఆదర్శ యువజన సంఘం, ఎమ్మార్పీఎస్‌ నాయకులు పోస్టర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీ ఎస్‌ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ పాల్గొంటారని.. మేధావులు, యువకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు డప్పు శేఖర్‌, రమేశ్‌కుమార్‌, కత్తులయ్య, రమేశ్‌, యాదగిరి, రాజు, రవీందర్‌, పోతుల రాజు, చౌదర్‌పల్లి ఆదర్శ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:43:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising