ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ ఈత పోటీల్లో ఆమనగల్లు యువతి సత్తా

ABN, First Publish Date - 2022-03-06T04:27:57+05:30

అంతర్జాతీయ ఈత పోటీల్లో ఆమనగల్లు యువతి సత్తా

స్లాసు నుంచి పతకాలు అందుకుంటున్న క్వీని విక్టోరియా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రెండు బంగారు, ఒక రజత పతకం సాధించిన క్వీని విక్టోరియా

ఆమనగల్లు, మార్చి5: అంతర్జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో ఆమనగల్లుకు చెందిన ఐసీడీఎస్‌ రిటైర్డ్‌ సూపర్‌వైజర్‌ గంధం ఎస్తేరు కూతురు, స్విమ్మింగ్‌ మాస్టర్‌ గంధం క్వీని విక్టోరియా సత్తా చాటింది. రెండు బంగారు, ఒక రజిత, రెండు రిలే పథకాలు సాధించింది. శ్రీలంకలో శనివారం రాత్రి జరిగిన అంతర్జాతీయ ఇన్విటేషన్‌మాస్టర్స్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో మూడు దేశాల నుంచి 320 మంది పాల్గొన్నారు. ఇండియా నుంచి 30మంది పోటీల్లో పాలొన్నారు. 200మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌, 100, 200 మీటర్ల ఇమ్‌ పోటీల్లో క్వీని ప్రతిభ చూపి రెండు బంగారు, ఒక రజత, రెండు రిలే పథకాలు సాధించింది. శ్రీలంక అక్వటిక్‌ స్పోర్ట్స్‌ యూనియన్‌ ఉపాధ్యక్షడు స్లాసు చేతుల మీదుగా పథకాలను అందుకుంది. స్విమ్మింగ్‌లో సత్తాచాటిన క్వీని పలువురు  అభినందించారు.

Updated Date - 2022-03-06T04:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising