ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యమకారుడు సత్తిరెడ్డి

ABN, First Publish Date - 2022-05-25T05:46:14+05:30

ఉద్యమకారుడు సత్తిరెడ్డి

పెంజర్లలో సత్తిరెడ్డికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తూర్‌, మే 24: తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న మామిడి సత్తిరెడ్డి సేవలు అభినందనీయమని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. మండలంలోని పెంజర్ల గ్రామంలో మంగళవారం నిర్వహించిన మామిడి సత్తిరెడ్డి ప్రథమ వర్థంతి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై సత్తిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఎమ్మె సత్యనారాయణ, సర్పంచ్‌ మామిడి వసుంధర, ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి, నాయకులు యాదగిరి, పద్మారావు, దేశాల జైపాల్‌, పాల్గొన్నారు. అదేవిధంగా కాంగ్రె్‌సపార్టీ షాద్‌నగర్‌ నియోజకవర్గ సీనియర్‌ నాయకుడు వీర్లపల్లి శంకర్‌ పాల్గొని సత్తిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు కుమారస్వామిగౌడ్‌, శంకరయ్య, శ్రీకాంత్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, రాజ్‌గోపాల్‌ పాల్గొన్నారు.   

Updated Date - 2022-05-25T05:46:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising