ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్రమణలకు పాల్పడితే చర్యలు

ABN, First Publish Date - 2022-06-28T05:50:03+05:30

ఆక్రమణలకు పాల్పడితే చర్యలు

రోడ్డు ఆక్రమణలను కూల్చివేయిస్తున్న కార్యదర్శి ఉష
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూన్‌ 27: రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని ఎదులాబాద్‌ కార్యదర్శి ఉష హెచ్చరించారు. ఎదులాబాద్‌లో సోమవారం ఆక్రమించి కట్టిన మెట్లు, ర్యాంపులను జేసీబీతో తొలగించారు. గ్రామసభలో అక్రమ నిర్మాణాలను తొలగించాలని తీర్మానించారు. నోటీసులివ్వకుండ ఎలా కూలుస్తారని కొందరు కార్యదర్శితో వాగ్వాదానికి దిగారు. దీనిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆమె తెలిపారు. మైక్‌తో గ్రామంలో చాటింపు వేయించినట్లు తెలిపారు.  రోడ్లపైకి వచ్చిన నిర్మాణాలను చట్టపరంగానే తొలగిస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - 2022-06-28T05:50:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising