ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామకంఠం కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-10-08T05:16:45+05:30

గ్రామకంఠం కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోమ, అక్టోబరు 7: బ్రహ్మణ్‌పల్లిలోని గ్రామకంఠం భూమిని కొంతమంది నాయకులు కబ్జా చేస్తున్నారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్‌ షాహేదాబేగంకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు గ్రామకంఠం భూమిని కబ్జా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. 


Updated Date - 2022-10-08T05:16:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising