ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘గంగ జాతర’కు అడ్డు తగిలిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-07-01T06:02:42+05:30

‘గంగ జాతర’కు అడ్డు తగిలిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు రూరల్‌, జూన్‌ 30 : వర్షాలు కురవాలని కాగ్నా నదిలో గంగమ్మ తెట్టెలను విడిచేందుకు వెళుతున్న గోనూర్‌ మహిళలను అడ్డుకున్న కొల్లి పరశురాంపై వెంటనే చర్యలు తీసుకోవాలని గోనూర్‌ గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. గురువారం తాండూరు మండల కరన్‌కోట్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డిల ఆధ్వర్యంలో మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం 6గంటలకు గంగజాతరకు వెలుతుంటే గ్రామానికి చెందిన పరశురాం సాయంత్రం మాల బిచ్చమ్మ, రాము, మాల నర్సమ్మలను  అడ్డుకుని  బూతుమాటలు తిట్టి గంగజాతరకు వెళ్లే వస్తువులను పారవేశారని కరణ్‌కోట్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-07-01T06:02:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising