ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫౌంహౌ్‌సలో లిక్కర్‌, బాతులు అపహరణ

ABN, First Publish Date - 2022-07-04T05:47:24+05:30

ఫౌంహౌ్‌సలో లిక్కర్‌, బాతులు అపహరణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌ రూరల్‌, జూలై 3: ఫౌంహౌ్‌సలో లిక్కర్‌ బాటిళ్లు, బాతులను ఎత్తికెళ్లిన ఘటన ఆదివారం శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌లో చోటుచేసుకుంది.  రామాంజాపూర్‌లో నగరానికి చెందిన అదిత్య అనే వ్యక్తికి ఫౌంహౌస్‌ ఉంది. అతడి వద్ద ముడవత్‌తక్యా అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అయితే  శనివారం రాత్రి 10గంటల తరువాత వాచ్‌మెన్‌ ఫౌంహౌ్‌సకు  తాళంవేసి ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం 5గంటలకు తిరిగి ఫాంహౌ్‌సకు వెళ్లి చూడగా అక్కడ ప్రధాన ద్వారం తలుపు పగలగొట్టి ఉంది. గమనించిన వాచ్‌మెన్‌ లోపలికి వెళ్లి చూడగా రెండు మద్యం బాటిళ్లు, అక్కడే పెంచుతున్న రెండు బాతులు కనిపించలేదు. తక్యాకు సమీపంలో ఉన్న చెన్నయ్య అనే వ్యక్తి ఫోన్‌చేసి ఇద్దరు వ్యక్తులు బాటిళ్లు, బాతులు ఎత్తుకెళ్లారని, వారిని పట్టుకున్నానని చెప్పాడు. నిందితులు ఏపీలోని కర్నూల్‌ జిల్లాకు చెందిన అంకయ్య, నెల్లూరు జిల్లాకు చెందిన రత్నయ్యలుగా గుర్తించి వారిని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2022-07-04T05:47:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising