ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-10-17T05:30:00+05:30

బైక్‌ ఢీకొని వ్యక్తి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంట్వారం అక్టోబరు 17: బైక్‌ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన తోర్మామిడిలో  చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన బుర్ర దినాకర్‌(35) ఆదివారం పశువులను మేపేందుకు ఆడవిలోకి తోలుకెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన బైక్‌(ఏపీ23 ఎఫ్‌8200) అతడిని ఢీకొనగా గాయపడ్డాడు. వెంటనే కుంచారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం డాక్టర్లు జహీరాబాద్‌కు రెఫర్‌ చేశారు. దినాకర్‌ జహీరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడి తల్లి పుష్పమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనంద్‌ తెలిపారు. దినాకర్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. 

Updated Date - 2022-10-17T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising