ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారంలోకి రాగానే రూ.2లక్షల రైతు రుణమాఫీ

ABN, First Publish Date - 2022-05-25T05:19:05+05:30

అధికారంలోకి రాగానే రూ.2లక్షల రైతు రుణమాఫీ

రాస్నంలో రైతు రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎం.రమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్‌

తాండూరు, మే 24 : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2లక్షల రైతు రుణమాఫీ చేయడం జరుగుతుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.రమేష్‌ హామీ ఇచ్చారు. మంగళవారం యాలాల మండల పరిధిలోని ముద్దాయిపేట్‌, పగిడ్యాల్‌, భాగాయిపల్లి, రాస్నం, గంగసార్‌ తదితర గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. రైతులకు, సాధారణ మహిళలకు, వృద్ధులకు ఎలాంటి కొత్త సంక్షేమ పథకాలు అందించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఎంఎ్‌సపీ, రైతులకు బీమా వంటి అనేక రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ధారాసింగ్‌, ఉత్తమ్‌చంద్‌, అమృతయ్య, మొగులయ్య, మన్నన్‌, మాజీ సర్పంచ్‌ పద్మలత, గాండ్ల వీరన్న, సాయన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T05:19:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising