ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rangareddy: కన్న కూతురిపై తండ్రి లైంగిక వేధింపులు

ABN, First Publish Date - 2022-03-21T17:39:40+05:30

మద్యానికి బానిసై కన్న కూతురిపైనే ఓ కసాయి తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడిన అమానుష ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: మద్యానికి బానిసై కన్న కూతురిపైనే ఓ కసాయి తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడిన అమానుష ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇంజాపూర్ చెరువు కట్ట కింద కాలనీలో నివాసముంటున్న రాము ఆటో నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాముకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. మద్యానికి బానిసైన రాము.. కట్టుకున్న భార్యను కొట్టి వేధించడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో గత రాత్రి ఫుల్‌గా మద్యం సేవించిన తండ్రి ... చిన్న కూతురిపై లైంగికంగా వేధింపులకు యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో... మరో ఇద్దరు కూతుర్లు రామును అడ్డుకొని స్థానికులకు తెలిపారు. వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు బాలికను రక్షించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రి రామును అరెస్ట్ చేశారు. 

Updated Date - 2022-03-21T17:39:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising