ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ranga Reddy: యాక్టివాను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..మహిళ మృతి

ABN, First Publish Date - 2022-10-07T16:41:43+05:30

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగ్ సన్ సిటీ వద్ద యాక్టివా బైక్‎ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Ranga Reddy: రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగ్ సన్ సిటీ వద్ద యాక్టివా బైక్‎ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న అనిత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా..భర్త గాయాలతో బయటపడ్డాడు. బాధితుడిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు నాగిరెడ్డి గుడానికి చెందిన అనితగా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-10-07T16:41:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising