ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

27న ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్న ఎల్ రమణ

ABN, First Publish Date - 2022-01-23T22:32:29+05:30

ఈనెల 27న మాజీమంత్రి ఎల్ రమణ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా రమణ గెలిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఈనెల 27న మాజీమంత్రి ఎల్ రమణ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా రమణ గెలిచారు. అనారోగ్యం కారణంగా కొంతకాలం  రమణ విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎల్ రమణ విజయం సాధించారు. రమణకు 450 ఓట్లు వచ్చాయి. 

Updated Date - 2022-01-23T22:32:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising