ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heavy Rains: భారీ వర్షాలు, వరదలపై రజత్ కుమార్ సమీక్ష

ABN, First Publish Date - 2022-07-20T23:18:20+05:30

భారీ వర్షాలు (Heavy Rains), వరదలపై జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ (Rajat Kumar) సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భారీ వర్షాలు (Heavy Rains), వరదలపై జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ (Rajat Kumar) సమీక్ష నిర్వహించారు. ఎస్ఆర్ఎస్పీ (SRSP), కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులు, భద్రాచలంకు వాటిల్లిన ముప్పు, భద్రతా అంశాలపై రజత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఏర్పాటు చేసి.. కడెం ప్రాజెక్టుకు ఇటీవలే మరమ్మతులు చేశామని, కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా క్లౌడ్ బరస్ట్ లాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. వరదలు, వర్షాలపై ప్రభుత్వం సంసిద్ధంగా లేదనడం సరికాదని తోచిపుచ్చారు. వరద నష్టం అంచనాలపై మీడియాలో వస్తున్న కథనాలు నిరాధారమని కొట్టిపారేశారు. కొంతమంది చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని రజత్ కుమార్ చెప్పారు.

Updated Date - 2022-07-20T23:18:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising