ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు

ABN, First Publish Date - 2022-01-10T23:51:01+05:30

ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, జనగాం కరీంనగర్, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ  పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీంతో నగరంలో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. 


Updated Date - 2022-01-10T23:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising