ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులు కోర్టుకు సమర్పించిన రాఘవ రిమాండ్ రిపోర్టు

ABN, First Publish Date - 2022-01-10T17:56:13+05:30

రాఘవ రిమాండ్ రిపోర్టులో ఆయన కేసులకు సంబంధించిన వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ రిమాండ్ రిపోర్టులో ఆయన కేసులకు సంబంధించిన వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. రాఘవపై మొత్తం 12 కేసులు ఉన్నాయని, ఆత్మహత్య కేసులో ముందస్తు బెయిల్‌లో ఉన్నాడని రిపోర్టులో పేర్కొన్నారు.


రాఘవపై కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం, పాల్వంచ టౌన్, పాల్వంచ రూరల్, లక్ష్మీ దేవిపల్లి పోలీసు స్టేషన్‌లలో ఉన్న కేసుల వివరాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. ఈ కేసులలో పాల్వంచ టౌన్‌లో అయిదు కేసులు, మరో రెండు కేసులు పాల్వంచ రూరల్‌లో ఉన్నాయన్నారు. అదే విధంగా కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మరో మూడు కేసులు, లక్ష్మీ దేవిపల్లిలో ఒక్క కేసు నమోదయిందన్నారు. ఇప్పుడు తాజాగా పాల్వంచ టౌన్‌లో మరో కేసు నమోదయిందని, మొత్తం 12 కేసులు రాఘవపై నమోదు అయ్యాయని పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు. 

Updated Date - 2022-01-10T17:56:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising