ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాడిసన్ హోటల్ లైసెన్స్ రద్దు

ABN, First Publish Date - 2022-04-05T01:28:25+05:30

నగరంలో డ్రగ్స్ వ్యవహారంలో సంచలన సృష్టించిన రాడిసన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ వ్యవహారంలో  సంచలన సృష్టించిన రాడిసన్ హోటల్ లైసెన్స్‌ను రద్దు చేస్తూ  ఎక్సైజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే పబ్‌, లిక్కర్‌ లైసెన్సులను రద్దు చేసింది. 24 గంటలపాటు మద్యం సప్లైకి రాడిసన్‌ హోటల్‌ అనుమతి తీసుకున్నది. జనవరి 21న మద్యం సప్లైకి రాడిసన్‌ హోటల్‌ అనుమతి పొందింది. రూ.56 లక్షలు బార్‌ టాక్స్‌ చెల్లించి అనుమతిని తీసుకున్నారు. 2B బార్‌ అండ్ రెస్టారెంట్‌ పేరుతో అనుమతులు పొందారు. అయితే పబ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం బయటపడటంతో ఎక్సైజ్‌ శాఖ చర్యలు చేపట్టింది. 

Updated Date - 2022-04-05T01:28:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising