ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ కార్మికులకు పీఆర్‌సీ ఇవ్వాలి: టీఎంయూ

ABN, First Publish Date - 2022-12-16T03:19:09+05:30

రాంనగర్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో యూనియన్లు కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలని అప్పుడే ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం లభించడంతోపాటు సంస్థ అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆర్టీసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంనగర్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీలో యూనియన్లు కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలని అప్పుడే ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం లభించడంతోపాటు సంస్థ అభివృద్ధి పథంలో నడుస్తుందని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి థామ్‌సరెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్‌సీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రతతోపాటు సీసీఎ్‌సకు చెల్లించాల్సిన డబ్బులను చెల్లించాలన్నారు. బాగ్‌లింగంపల్లిలో ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా థామ్‌సరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీలోని 40 వేల మంది కార్మికులు టీఎంయూ వైపున్నారన్నారు. ఈ సమావేశంలో నూతన కమిటీని ప్రకటించారు. తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ నూతన అధ్యక్షుడిగా ఏ.ఆర్‌.రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా థామ్‌సరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కమలాకర్‌గౌడ్‌తోపాటు ఇతర సభ్యులతో నూతన కమిటీని ప్రకటించారు.

Updated Date - 2022-12-16T03:19:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising