ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మందకృష్ణకు కేఏ పాల్ బంపర్ ఆఫర్

ABN, First Publish Date - 2022-05-18T02:28:59+05:30

విద్యావంతులు తన పార్టీలో చేరాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ పిలుపునిచ్చారు. ప్రస్తుత పార్టీలన్నీ భ్రష్టుపట్టిపోయాయన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు  ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మందకృష్ణ తనతో కలిసి పని చేస్తే మంత్రిని చేస్తానన్నారు. ఏళ్లుగా పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ ఏం సాధించారని కేఏ పాల్ ప్రశ్నించారు. విద్యావంతులు తన పార్టీలో చేరాలని... ప్రస్తుత పార్టీలన్నీ భ్రష్టుపట్టిపోయాయన్నారు.  తనకు 2012లోనే ఎంపీ సీటు, మంత్రి పదవి ఆఫర్‌ వచ్చినా తిరస్కరించానని చెప్పారు. అమిత్‌షా స్వయంగా మంత్రి పదవి ఇస్తానని తనకు  చెప్పినట్లు కేఏ పాల్ తెలిపారు. 



Updated Date - 2022-05-18T02:28:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising